Monday, December 29, 2008

బ్బ

బ్బుల డబ్బా దొబ్బిరి

బ్బును రిబ్బను కొనవలెనబ్బా! దుబ్బున్

యుబ్బిన అల్లం రెబ్బకు

సుబ్బులు దబ్బున నిరువది రూకలు యిచ్చెన్.

No comments: