Wednesday, January 21, 2009

ళ్ళ

ళ్ళోకెళ్ళరువీళ్ళు
పెళ్ళికివెళ్ళుటమరువరువీళ్ళూళ్ళెళ్ళీ 
పెళ్ళిళ్ళవిందు చళ్ళా
పిళ్ళారాయుళ్ళు విందుకెళ్ళుళ్ళీ

గుళ్ళో పందిళ్ళళ్ళిరి
ళ్ళోళ్ళకు తలుపుకు గొళ్ళెముపెట్టే
వెళ్ళిరి వీళ్ళూవాళ్ళూ 
పెళ్ళిలో భోజనము చేసె పెళ్ళోళ్ళెళ్ళెన్


Friday, January 16, 2009

స్స

దేశము యశస్సు నోజస్సు లెస్సగుండ

బాలల వయస్సు నాయుస్సు తగ్గకుండ

చదువ మేధస్సు తేజస్సు చక్కగుండ

జరిపెడి తపస్సున మనస్సు జారకుండ

నిండిన సరస్సు వర్ఛస్సు వీడకుండ

అవని నిస్సారముస్సూరుమనకయుండ

అగ్నికి ఉషస్సు నెహవిస్సుహారతిచ్చి

త్సవము చేసిరుత్సాహమొప్పధరణి.

Thursday, January 8, 2009

ర్ష

ర్షా!ర్షముపడిపలు

ర్షములర్హము రక్షణయని రాజర్షుల్

ర్షణపడగా క్షణములో

ర్షక హర్షము నకు నొక వర్షము కురిసెన్  

Monday, January 5, 2009

శ్శ

ఆదర్శమే విమర్శలు
సుదర్శన! నిదర్శనమిది దుశ్శీలముకున్
యాదుశ్శాసను నిశ్శం
కదునుమ నిశ్శేషమగు మనశ్శాంతియగున్

Sunday, January 4, 2009

వ్వ

వ్వుతు దువ్వెనతో తల

దువ్వెదవూ రవ్వలడ్డు బూందీ గవ్వల్ 

బువ్వలు పెట్టెడి నవ్వు

పువ్వువు వెలుగివ్వు దివ్వె నువ్వేవ్వా.

Saturday, January 3, 2009

ల్ల

ల్లికొకబుల్లిచెల్లీ
ల్లిల్లూతిరిగి చల్లతెచ్చీ మళ్ళీ
ల్లరిలేకెల్లుబడికి
ల్లికిచెల్లనదు పేరట కనకవల్లీ

Friday, January 2, 2009

ర్ర

గొర్రెల కుర్రాడెర్రని
కిర్రను చెప్పులును చర్రుచిర్రనువెర్రిన్
ర్రను నెర్రనివీగని
గుర్రము గుర్రనుచు దడిసి బుర్రునబారెన్

Thursday, January 1, 2009

య్య

గొయ్యిని తియ్యకు, నుయ్యిని

ముయ్యకు, దయ్యము కలదని కుయ్యకుమయ్యా!

య్యనుయమ్మను నొయ్యకు

సెయ్యకు కయ్యము, గురువుతొసైయ్యనకెపుడున్.