Wednesday, January 21, 2009

ళ్ళ

ళ్ళోకెళ్ళరువీళ్ళు
పెళ్ళికివెళ్ళుటమరువరువీళ్ళూళ్ళెళ్ళీ 
పెళ్ళిళ్ళవిందు చళ్ళా
పిళ్ళారాయుళ్ళు విందుకెళ్ళుళ్ళీ

గుళ్ళో పందిళ్ళళ్ళిరి
ళ్ళోళ్ళకు తలుపుకు గొళ్ళెముపెట్టే
వెళ్ళిరి వీళ్ళూవాళ్ళూ 
పెళ్ళిలో భోజనము చేసె పెళ్ళోళ్ళెళ్ళెన్


1 comment:

Anil Piduri said...

మీ పద్యాలు,ఛందో బద్ధంగా,పిల్లలకు,తెలుగు అక్షరములను,పరిచయము చేసే,పద్ధతి ,నాకు చాలా నచ్చినది.
న బాల్యములో,పెద్ద బాల శిక్ష లు ,నేటికీ,ప్రాచుర్యంలో ఉన్నాయి.
చిన్న బాల శిక్షను ఇలాగే పరిచయం చేయండి.

August 9, 2009 8:10 PM