ఋణం ఋణం ఋతువుకో ఋణం
వసంత ఋతువులో ప్రకృతి ఋణం
గ్రీష్మ ఋతువులో చిరు జల్లుల ఋణం
వర్ష ఋతువులో వరుణదేవుని ఋణం
శరత్ ఋతువులో చేమంతుల ఋణం
హేమంత ఋతువులో భానుని ఋణం
శిశిర ఋతువులో రాలిన ఆకుల ఋణం
Friday, October 31, 2008
Thursday, October 30, 2008
ఊ
ఊహా, ఊర్మిళ వేణువు ఊదుచు
ఊరు దాటి వెళ్ళీ ఊపిరి ఆడక
ఊటబావిలో ఊరిన నీటిని త్రాగీ
ఊడల మర్రికి చేరీ ఊయల ఊపుగ
ఊగుతు, ఊగుతు రైలును చూసీ
ఊటుకూరు అత్త వచ్చునని ఊహతొ
ఊపుగ ఉరుకుతు ఊరికి చేరిరి
ఊరు దాటి వెళ్ళీ ఊపిరి ఆడక
ఊటబావిలో ఊరిన నీటిని త్రాగీ
ఊడల మర్రికి చేరీ ఊయల ఊపుగ
ఊగుతు, ఊగుతు రైలును చూసీ
ఊటుకూరు అత్త వచ్చునని ఊహతొ
ఊపుగ ఉరుకుతు ఊరికి చేరిరి
Wednesday, October 29, 2008
ఉ
ఉన్నతమైన ఉద్యోగం
ఉద్వేగంలో ఉపశమనం
ఉల్లితో ఉపాహారం
ఉమాపతిపై ఉడతాభక్తి
ఉన్నదానిలో ఉచితసాయం
ఉజ్వలభవితకిదే ఉదాహరణం
ఉద్వేగంలో ఉపశమనం
ఉల్లితో ఉపాహారం
ఉమాపతిపై ఉడతాభక్తి
ఉన్నదానిలో ఉచితసాయం
ఉజ్వలభవితకిదే ఉదాహరణం
Monday, October 27, 2008
ఈ
ఈ జిల్లా ఈపూరులో ఈశ్వర్
ఈతాకులతో , కాకి ఈకలతో
ఈమానం చేశాడని , ఈలలు వేస్తూ
ఈదర గాలిలో ఎగిరాడనీ " ఈగల్ "
అవార్డు ఇస్తారనీ, ఈతరానికి
ఈ వింత ' ఈటీవీ ' లో ఈ
సాయంత్రం చూపుతారనీ ఈరోజు
ఈనాడు పేపరులో వేశారు
ఈతాకులతో , కాకి ఈకలతో
ఈమానం చేశాడని , ఈలలు వేస్తూ
ఈదర గాలిలో ఎగిరాడనీ " ఈగల్ "
అవార్డు ఇస్తారనీ, ఈతరానికి
ఈ వింత ' ఈటీవీ ' లో ఈ
సాయంత్రం చూపుతారనీ ఈరోజు
ఈనాడు పేపరులో వేశారు
Sunday, October 26, 2008
ఇ
ఇదే! ఇదే! ఇందిర ఇల్లు, ఇనపగేటూ
ఇటూ అటూ ఇటుకతో అరుగులు
ఇంటి ముందర ఇనుప తడికలు
ఇంటి పెరట్లో ఇంకుడు గుంట
ఇంజనీరు కట్టిన ఇంద్రభవనం ఇదుగో!
ఇటూ అటూ ఇటుకతో అరుగులు
ఇంటి ముందర ఇనుప తడికలు
ఇంటి పెరట్లో ఇంకుడు గుంట
ఇంజనీరు కట్టిన ఇంద్రభవనం ఇదుగో!
Saturday, October 25, 2008
ఆ
ఆదివారం ఆనంద్ ,ఆమని ఆరుకులేచీ
ఆవును మేపుతు ఆమడ నడిచిరి
ఆకలివేయగ ఇంటికెళ్ళి ఆరగించిరి
ఆకుతోటకు వెళ్ళి ఆటలు ఆడిరి
ఆకులు తెచ్చి ఆంజనేయుని ఆరాధించిరి
ఆవును మేపుతు ఆమడ నడిచిరి
ఆకలివేయగ ఇంటికెళ్ళి ఆరగించిరి
ఆకుతోటకు వెళ్ళి ఆటలు ఆడిరి
ఆకులు తెచ్చి ఆంజనేయుని ఆరాధించిరి
Friday, October 24, 2008
అ
నా అసలు పేరు అరవపల్లి అనుపమ
నన్ను ఆందరూ ఆనూ ఆనూ అంటారు
మా ఆక్క అరుణ , తమ్ముడు ఆవినాష్
ఆమ్మ ఆనూరాధ, నాన్న ఆమరనాధ్
మేము అందరం అనంతపురంలో ఉంటాం.
నన్ను ఆందరూ ఆనూ ఆనూ అంటారు
మా ఆక్క అరుణ , తమ్ముడు ఆవినాష్
ఆమ్మ ఆనూరాధ, నాన్న ఆమరనాధ్
మేము అందరం అనంతపురంలో ఉంటాం.
Subscribe to:
Posts (Atom)