Thursday, October 30, 2008

హా, ర్మిళ వేణువు దుచు
రు దాటి వెళ్ళీ పిరి ఆడక
టబావిలో రిన నీటిని త్రాగీ
డల మర్రికి చేరీ యల పుగ
గుతు, గుతు రైలును చూసీ
టుకూరు అత్త వచ్చునని హతొ
పుగ ఉరుకుతు రికి చేరిరి

2 comments:

రాధిక said...

అక్షరాలతో అలవోకగా ఆటలాడుకుంటూ అందరినీ ఆనందిపచేస్తున్నందుకు అభినందనలు. :)

venkatacharyulu said...

నెనర్లు