Friday, October 31, 2008

ఋ

ఋణం ఋణం ఋతువుకో ఋణం
వసంత ఋతువులో ప్రకృతి ఋణం
గ్రీష్మ ఋతువులో చిరు జల్లుల ఋణం
వర్ష ఋతువులో వరుణదేవుని ఋణం
శరత్ ఋతువులో చేమంతుల ఋణం
హేమంత ఋతువులో భానుని ఋణం
శిశిర ఋతువులో రాలిన ఆకుల ఋణం

No comments: