Friday, January 2, 2009

ర్ర

గొర్రెల కుర్రాడెర్రని
కిర్రను చెప్పులును చర్రుచిర్రనువెర్రిన్
ర్రను నెర్రనివీగని
గుర్రము గుర్రనుచు దడిసి బుర్రునబారెన్

1 comment:

Anil Piduri said...

పరంకుశం గారికి,
మీ పద్యాలు,ఛందో బద్ధంగా,పిల్లలకు,తెలుగు అక్షరములను,పరిచయము చేసే,పద్ధతి ,నాకు చాలా నచ్చినది.
న బాల్యములో,పెద్ద బాల శిక్ష లు ,నేటికీ,ప్రాచుర్యంలో ఉన్నాయి.
చిన్న బాల శిక్షను ఇలాగే పరిచయం చేయండి.