Saturday, October 25, 2008

ఆ

ఆదివారం ఆనంద్ ,ఆమని ఆరుకులేచీ
ఆవును మేపుతు ఆమడ నడిచిరి
ఆకలివేయగ ఇంటికెళ్ళి ఆరగించిరి
ఆకుతోటకు వెళ్ళి ఆటలు ఆడిరి
ఆకులు తెచ్చి ఆంజనేయుని ఆరాధించిరి

3 comments:

నాగప్రసాద్ said...

అ, ఆ లు బాగున్నాయండి. చాలా బాగా రాశారు.

అరుణాంక్ said...

a numchi ee varaku bagunnai.bandira varaku rasatara?

venkatacharyulu said...

ఱ మీద రాయలేదండీ. మిగిలిన క,గ,చ,జ,ట,డ... ఇలాగా వ్రాశాను.