Tuesday, November 11, 2008

డిడి నన్నము వండిరి
లావలప్పడాలువడియాల్కిచడీ
వేడి పకోడిని, లడ్డును
డియలో వడ్డించె పెళ్ళిసందడి విందున్.

2 comments:

రానారె said...

బాగుంది బాగుంది!

venkatacharyulu said...

నెనరులు