Sunday, November 30, 2008

జ్జ

బుజ్జాయి బుజ్జి బొజ్జకు
జ్జీర్ణ మొలదెని కజ్జికాయలు గుజ్జుల్
జ్జిగగుడిపెనుబెజ్జ
ముజ్జగముల బుజ్జియనుచు ముద్దుగ బుజ్జీ


బుజ్జికి గజ్జెలు గారెకు
బెజ్జము బొజ్జయు గణపతికెంతో అందం
జ్జయు ఎముకకు కన్యకు
జ్జయు ఒజ్జలు బడికిని కావలెబుజ్జీ

No comments: